AP: రాష్ట్ర నూతన డీజీపీగా మరోసారి హరీశ్ కుమార్ గుప్తా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం గురువారంతో ముగియనుంది. దాంతో హరీశ్ కుమార్ గుప్తా పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరీశ్ కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పని చేస్తున్నారు.
Follow us on: https://x.com/LokalAppTelugu