UCC సమాజంలో వివక్షను తొలగిస్తుంది: ప్రధాని మోదీ

64చూసినవారు
యూనిఫాం సివిల్ కోడ్ సమాజంలో వివక్షను తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డెహ్రాడూన్లో నేషనల్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లో యూసీసీ అమలును ఆయన ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి రావడం తెలిసిందే. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకులు, వారసత్వ చట్టాలు అమలవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్