వచ్చే నెలలోనే రాష్ట్ర బడ్జెట్?

81చూసినవారు
వచ్చే నెలలోనే రాష్ట్ర బడ్జెట్?
AP: వచ్చే నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామూలుగా ప్రతి ఏటా మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ సారి ఒక నెల ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో బడ్జెట్ సమర్పించి ఏప్రిల్ నుంచి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే ఆర్థిక శాఖ చర్చలు జరపనున్నట్లు సమాచారం.
Follow us on: https://x.com/LokalAppTelugu

సంబంధిత పోస్ట్