భారీ వర్షం.. వరద బీభత్సం (వీడియో)

78చూసినవారు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాడిపత్రి నుంచి ఎల్లనూరు మండలం, కడప జిల్లా సింహాద్రిపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. దీంతో రాకపోకలు స్తంభించాయి.

సంబంధిత పోస్ట్