నదుల అనుసంధానికి అధిక ప్రాధాన్యత: CM

71చూసినవారు
నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే విద్యుత్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు సౌర, పవన, జల, ధర్మల్ విద్యుత్‌తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ విధానాలతో కూడిన హైబ్రిడ్ విద్యుత్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రాముఖ్యతనిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్