HMPV వైరస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

67చూసినవారు
HMPV వైరస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: దేశంలో HMPV వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్లపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్ధేశించారు.

సంబంధిత పోస్ట్