ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

84చూసినవారు
AP: నంద్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల పట్టణంలోని శ్రీకరి ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న రోగులను బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో రిఫ్రిజిరేటర్‌కు ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్