స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు

57చూసినవారు
స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులందరికీ అక్టోబర్ 14లోగా ఏపీఏఏఆర్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కార్డులో ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్