ఏపీలో పెరిగిన పెన్షన్లు..!

539చూసినవారు
ఏపీలో పెరిగిన పెన్షన్లు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. పెన్షన్లు పెంపు పై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు. దీంతో ప్రతినెల 4 వేల రూపాయల పెన్షన్ రాబోతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు,మత్స కారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు హిజ్రాలకు 4000 పెన్షన్ అందించనున్నారు. అటు దివ్యాంగులు 6000 పెన్షన్ అందుకోనున్నారు. మంచానికి పరిమితమైన వృద్ధులకు 15 వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతుంది చంద్రబాబు ప్రభుత్వం.

సంబంధిత పోస్ట్