ఇవాళ్టి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం

50చూసినవారు
ఇవాళ్టి నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం
AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు ఇంటర్ క్లాసులు జరుగుతాయి. ఉ.9 నుంచి సా.5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. అలాగే ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి.

సంబంధిత పోస్ట్