తిరుమలలో మద్యం, మాంసం.. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ

74చూసినవారు
తిరుమలలో మద్యం, మాంసం.. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ
AP: తిరుమలలో మద్యం, మాంసం వినియోగం, అనుచిత ప్రవర్తన ఘటనలు పెరిగిపోయాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి దిగజారిపోతోందని YCP ఆందోళన వ్యక్తపరిచింది. 'జనవరి 18న తమిళనాడు భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. మార్చి 15న మద్యం మత్తులో యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. మార్చి 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ మద్యం తీసుకెళ్లాడు' అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్