పదోతరగతి సోషల్‌ పరీక్ష యథాతథం: ఏపీ విద్యాశాఖ

82చూసినవారు
పదోతరగతి సోషల్‌ పరీక్ష యథాతథం: ఏపీ విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి సాంఘిక శాస్త్రం పరీక్షను మంగళవారం యథాతథంగా నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ  సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన ద్వారా పరీక్ష నిర్వహణలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 1న ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్‌ 31న రంజాన్‌ సందర్భంగా సెలవు ప్రకటించినందున ఏప్రిల్‌ 1న సోషల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్