ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి ఇక్బాల్ రాజీనామా

148131చూసినవారు
ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి ఇక్బాల్ రాజీనామా
వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్సీ పదవికి మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. మాజీ పోలీసు అధికారి అయిన ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయనకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఇక్బాల్‌కు నిరాశ ఎదురైంది. తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆయ‌న పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్