జగన్ కొంప ముంచిన నిర్ణయాలివేనా?

62చూసినవారు
జగన్ కొంప ముంచిన నిర్ణయాలివేనా?
ఏపీ ఎన్నికల ఫలితాల్లో జగన్ ఘోర ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి గల కారణాలను రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘ప్రజా వ్యతిరేకతను గుర్తించలేకపోవడం. అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం. పెట్టుబడులు తేవడంలో విఫలమవ్వడం. నియంత ధోరణితో వ్యవహరించడం. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు. మేనిఫెస్టోలో కొత్త హామీలు లేకపోవడం. కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టడం.’ వంటి కారణాలు చెబుతున్నారు.