విశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. కారణమిదేనా?

66చూసినవారు
విశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. కారణమిదేనా?
విశాఖలో సముద్రం రంగు మారుతోంది. నీలిరంగులో కనిపించే సముద్రం.. భీమిలి తీరంలో కొంత భాగం లేత ఎరుపు వర్ణంలో కనిపించింది. దీంతో ఆ నీటిని పరిశీలించే పనిలోపడ్డారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషణోగ్రఫీ శాస్త్రవేత్తలు. భీమిలితోపాటు విశాఖ ఆర్కే బీచ్ లోను కొంత భాగం సముద్రంలో రంగు మారినట్లు కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు, అధికారులు పరిశోధన ప్రారంభించారు. దీంతో మట్టి వల్ల సముద్రపు కెరటాల తాకడికి ఆ మట్టి సముద్రంలో చేరి అంత భాగం ఎర్రగా మారినట్టు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్