ఎలుగుబంటి క‌ల‌క‌లం.. ఎక్క‌డంటే..?

1556చూసినవారు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నవూరు గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ఓ భారీ ఎలుగుబంటి హల్చల్ చేసింది. సమీప తోటల్లోకి పనులకు వెళ్లిన స్థానికులకు ఎలుగుబంటి ఎదురుపడింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు భ‌యాందోళ‌న‌కు గురయ్యారు. ఇటీవల ఉద్దాన ప్రాంతంలో ఎలుగు దాడిలో పలువురు మృతిచెందగా మరి కొంతమంది వ్యక్తులకు గాయాలైన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్