రూమీ1 హైబ్రిడ్ రాకెట్‌ను ప‌రీక్షించిన ఇండియా

78చూసినవారు
ఇండియా తొలిసారి రీయూజ‌బుల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ1ను ఇవాళ ప‌రీక్షించారు. స్పేస్ జోన్ ఇండియా కంపెనీ దీన్ని డెవ‌ల‌ప్ చేసింది. చెన్నై తీరం నుంచి దీన్ని ప‌రీక్షించారు. 3 క్యూబ్‌, 50 పికో శాటిలైట్ల‌ను ఆ రాకెట్ మోసుకెళ్లింది. రాకెట్‌కు వాడిన ఎయిర్‌ఫ్రేమ్‌ను కార్బ‌న్ ఫైబ‌ర్‌, గ్లాస్ ఫైబ‌ర్‌తో చేశారు. ఖ‌ర్చును త‌గ్గించాల‌న్న ఉద్దేశంతో రీయూజ‌బుల్ రాకెట్‌ను తయారు చేసిన‌ట్లు స్టార్ట్ అప్ కంపెనీ తెలిపింది.

సంబంధిత పోస్ట్