కెనడా పీఎం రేసు నుంచి తప్పుకున్న అనితా ఆనంద్

54చూసినవారు
కెనడా పీఎం రేసు నుంచి తప్పుకున్న అనితా ఆనంద్
కెనడా ప్రధాన మంత్రి రేసులో ఆ దేశ రవాణా మంత్రి, భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనితా ఆనంద్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీకి చెందిన ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. తాను కూడా ట్రూడో బాటలోనే వెళ్లాలనుకుంటున్నానని, పదవులపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్