ఓవైపు కార్చిచ్చు.. మరోవైపు మంచుతో ఇక్కట్లు (VIDEO)

73చూసినవారు
అమెరికా ఎప్పుడూ లేని పరిస్థితులతో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరాన్ని చుట్టుముట్టిన కార్చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిద అయ్యాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుపాను ప్రజలను వణికిస్తోంది. విమాన సేవలు కూడా తీవ్రంగా అంతరాయం పొందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్