పిఠాపురం చరిత్రలో అలా జరగలేదు.. ఈసారి?

69చూసినవారు
పిఠాపురం చరిత్రలో అలా జరగలేదు.. ఈసారి?
AP: గ‌త ఎన్నిక‌ల్లో 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన పవన్ కల్యాణ్ ఈసారి అయినా గెలుస్తారా? లేదా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే పిఠాపురం చరిత్రను పరిశీలిస్తే తప్పనిసరిగా పవన్ గెలుస్తారని రాజకీయ వ‌ర్గాల టాక్‌. పిఠాపురంలో 1989 నుంచి ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే వంగా గీత‌పై జ‌న‌సేనకి చెందిన పవన్ గెలుపు దాదాపు ఖరారు అయినట్లేనని నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది.

సంబంధిత పోస్ట్