టాస్ గెలిచి బౌలంగ్ ఎంచుకున్న చెన్నై (వీడియో)

85చూసినవారు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.
CSK: రచిన్ రవీంద్ర, గైక్వాడ్, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ.
RCB: డుప్లెసిస్, విరాట్ కోహ్లి, మాక్స్‌వెల్, రజత్ పటీదార్, గ్రీన్, లోమ్రోర్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, ఫెర్గూసన్, సిరాజ్.

సంబంధిత పోస్ట్