జ‌గ‌న్‌కు ఆ హ‌క్కు లేదు.. మంత్రి కామెంట్స్‌

81చూసినవారు
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై మంత్రి బాల వీరాంజ‌నేయ స్వామి ఫైర్ అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్‌కి లేద‌న్నారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖను బ్రష్టు పట్టించారని మండిప‌డ్డారు. అంతేకాకుండా తాము డోర్లు ఓపెన్ చేయకుండానే వైసీపీ నుంచి టీడీపీ ఫుల్ అయ్యే పరిస్థితి కనపడుతుందన్నారు. వైసీపీ నుంచే వచ్చే లిస్ట్ ఇప్పుడు చెప్పలేము కానీ డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ క్లోజ్ అయ్యే ప‌రిస్థితి ఉంద‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్