సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు.. అచ్చెన్న ఫైర్

71చూసినవారు
సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు.. అచ్చెన్న ఫైర్
సర్వే రాళ్లపై జగన్ తన ఫోటోలు, పేర్లు వేయించడంపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ‘సమాధిపై ఫోటోలను ఎలా వేయిస్తారో.. అలా సర్వే రాళ్లపై జగన్ వేయించారు. పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టుకుంటే పక్షుల నుంచి విముక్తి లభిస్తుంది. జగన్ ఫోటో పెడితే ఏం ప్రయోజనం. దీని కోసం జగన్ రూ.650 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. పాలనను పక్కన పెట్టి.. ఆడంబరాలకు పోయారు.’ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్