ఫ్లం ఫ్రూట్ పేరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా ప్రయోజనాలు మాత్రం బోలెడు ఉన్నాయి. తక్కువ కేలరీలతో ఉండే ఈ పండును తింటే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో విటమిన్ A,C,K, పొటాషియం లభిస్తాయి. ఇందులోని ఐరన్ రక్త కణాలను వృద్ధి చేస్తాయి. రక్తపోటు వ్యాధులను నయం చేస్తుంది. గుండె వ్యాధులతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.