చలికాలంలో ఈ పదార్థాలు తప్పకుండా తినాలట

85చూసినవారు
చలికాలంలో ఈ పదార్థాలు తప్పకుండా తినాలట
చలికాలంలో జలుబు, జ్వరంతో పాటు జీర్ణశక్తి మందగిస్తుంటుంది. ఉసిరి తరచూ తీసుకోవడం వల్ల ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. రేగు పండు రోగనిరోధక శక్తిని, ఎముకల బలాన్ని పెంచుతుంది. నువ్వులు, బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. పీచు పదార్థం ఉన్న చిరుధాన్యాల్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్