జగన్ ను ఇంటికి పంపాలి: చంద్రబాబు

64చూసినవారు
జగన్ ను ఇంటికి పంపాలి: చంద్రబాబు
సీఎం జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన పాల్గొన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని ఆయన మండిపడ్డారు. 46 రోజులే ఉంది.. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదే అంటూ చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమకు మద్దతివ్వాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్