కొందరు కొన్ని పాత్రలో సూపర్ హిట్ అవుతారు. అది వారికే సాధ్యం అని కూడా చెప్పవచ్చు. జగన్ విషయం తీసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కంటే విపక్ష పాత్రలో బాగా హైలెట్ అవుతారు. జగన్ అగ్రెసివ్ మోడ్ ని చూడాలన్నా ఆయన జనంలోకి రావాలన్నా ఆయన విమర్శలలో పదును గమనించాలన్నా విపక్షం పాత్రలోనే సాధ్యం అని అంటారు.