జోగి రమేష్ ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వచ్చే నెల 3న తీర్పు ఇవ్వనున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేత జోగి రమేష్ ముందస్తు బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.