బద్వేలు మండలం చింతలచెరువు పంచాయతీ బయనపల్లె లో నేచురల్ ఎనర్జీ ఎకనామిక్ డెవలప్మెంట్ సోసైటీ వారి ఆధ్వర్యంలో.. సోమవారం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి విద్యుత్ వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అథిదిగా విద్యుత్ శాఖ డిఈఈ కులాయప్ప పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరించారు. ఏఈ చిన్నయ్య పాల్గొన్నారు