రేపు ముద్దనూరులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన కన్వీనర్ల సమావేశం

682చూసినవారు
రేపు ముద్దనూరులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన కన్వీనర్ల సమావేశం
ముద్దనూరు మండలంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన మాజీ ఎంపీపీ ముని రాజ రెడ్డి ఇంటి ఆవరణంలో సచివాలయ కన్వీనర్లు, సమావేశ సభ నిర్వహించుచున్నారని మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. కావున వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు , జడ్పీటీసీ లు, వార్డు మెంబెర్ లు, తదితరులు పాల్గొన్నవలసిందిగా పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్