తిరుమల ఘాట్ రోడ్డులో సుమో బోల్తా.. భక్తులకు గాయాలు

69చూసినవారు
తిరుమల ఘాట్ రోడ్డులో సుమో బోల్తా.. భక్తులకు గాయాలు
తిరుమల ఘాట్ రోడ్డులో సుమో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో భక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధ‌వారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 24వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని.. తిరుపతికి సుమోలో భక్తులు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. బోల్తాపడిన సుమో పల్టీలు కొట్టింది. దీంతో సుమోలో ఉన్న భక్తులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్