ముద్దనూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

69చూసినవారు
ముద్దనూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
ముద్దనూరు స్థానిక పోలీస్ స్టేషన్ ను జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను సీఐని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి ఉండాలని సూచించారు

సంబంధిత పోస్ట్