కొండాపురం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ఆహ్వానం

76చూసినవారు
కొండాపురం: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ఆహ్వానం
కొండాపురం శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా బుధవారం ఎంఈఓ(2) రామయ్య ను గ్రంథాలయ అధికారి ఎం. వరలక్ష్మి ఆహ్వానించారు. వారోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు, పిల్లలకు నిర్వహించే వివిధ రకాల ఆటల పోటీలను ఎంఈఓ కు వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు గ్రంథాలయ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్