మైలవరం: ప్రభుత్వాలు మారినా మారని రిజర్వాయర్ దుస్థితి

54చూసినవారు
మైలవరం: ప్రభుత్వాలు మారినా మారని రిజర్వాయర్ దుస్థితి
గత కొన్నేళ్లుగా పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా మైలవరం జలాశయం దుస్థితిలో ఎటువంటి మార్పు జరగడం లేదని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు. ఆదివారం డివైఎఫ్ఐ బృందం మైలవరం జలాశయం ఆనకట్టను పరిశీలించారు. కనీసం జలాశయం పైన ఆనకట్టకు సేఫ్టిసేఫ్టీ వాల్ కూలిపోయి ప్రమాదకరంగా ఉందన్నారు. రిజర్వాయర్ గేట్లగేట్లు పైన కూడా రక్షణ గోడ లేక ప్రజలు, పర్యాటకులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు, భయాందోళనకు గురవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్