కొండాపురంలో పనిచేయని వీధిలైట్లు

70చూసినవారు
కొండాపురంలో పనిచేయని వీధిలైట్లు
కొండాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే దారిలో వీధి లైట్లు నెల నుంచి వెలగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో విష పురుగులు సంచరిస్తున్నాయని, పనిచేయని లైట్లను తీసివేసి కొత్తవి అమర్చాలని శాంతినగర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గురువారం వారు కోరారు.

సంబంధిత పోస్ట్