దొమ్మర నంద్యాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

78చూసినవారు
దొమ్మర నంద్యాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
దొమ్మర నంద్యాల లైబ్రరీ యందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం విద్యార్థులకు ఎస్సే రైటింగ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారిని జి. షాకిర బేగం తెలియజేశారు. ఇందులో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్