షూటింగ్ ముగించుకుని బయలుదేరి వెళ్లిన రజనీకాంత్

17320చూసినవారు
నాలుగు రోజులపాటు కడప జిల్లాలో సందడి చేసిన సినీ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన షూటింగ్ ముగించుకొని బయలుదేరి వెళ్లారు. ఎర్రగుంట్ల మండలంలోని పలు ప్రాంతాలలో తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రజనీకాంత్ శనివారం కడప విమానాశ్రమం నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లారు. కడప విమానాశ్రయంలో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్