కేసీ కెనాల్ భూమి ఆక్రమణకు గురి కావడం వాస్తవం: కేసి కెనాల్ ఏఈ

59చూసినవారు
కేసీ కెనాల్ భూమి ఆక్రమణకు గురి కావడం వాస్తవం: కేసి కెనాల్ ఏఈ
చెన్నూరు కేసీ కెనాల్ భూముల్లో అక్రమ కట్టడాలతో ఆక్రమణకు గురి కావడం వాస్తవమనిపై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం మేరకు చర్యలు చేపడతామని కేసీ కెనాల్ ఏఈ జమాల్ వల్లి తెలిపారు. చెన్నూరు ఎస్బిఐ ఎదురుగా ఉన్న కేసీ కెనాల్ భూముల్లోని సర్వే నంబర్ 840 బి 1, 841 లలో బుధవారం కేసీ కెనాల్ అధికారులు అక్రమ కట్టడాలను పరిశీలన చేసి స్థానిక రెవిన్యూ అధికారులను, కేసీ కెనాల్ పరిధిలో హద్దులు నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్