కమలాపురం: బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దారుణం

50చూసినవారు
కమలాపురం: బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దారుణం
ప్రభుత్వం బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేసి అవమానపరుస్తోందని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు, వైసీపీ రాష్ట్ర నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ తెలుగుదేశం పార్టీ పై ద్వజం ఎత్తారు. కమలాపురంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం టిటిడి బోర్డులో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులకు సుమచిత్ర స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చి విస్మరించారన్నారు.

సంబంధిత పోస్ట్