కొర్లగుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఓబులవారిపల్లె మండలం కొర్లగుంట గ్రామానికి కిలోమీటర్ దూరంలోని.. రైల్వే బ్రిడ్జికి సమీపంలో ఎర్రమడుగు వాగు వద్ద గుర్తు తెలియని మగ శవం పడి ఉందని గురువారం ఓబులవారి పల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కు గ్రామస్తులు తెలిపారు. శవాన్ని గుర్తు పట్టిన వారు తమకు తెలియజేయాలని ఓబులవారిపల్లె పోలీసులు తెలిపారు.