మండల అభివృద్ధికై సమీక్షా సమావేశం

81చూసినవారు
మండల అభివృద్ధికై సమీక్షా సమావేశం
ఓబులవారి పల్లి మండల అభివృద్ధికై బుధవారం మండల అభివృద్ధి అధికారి విజయారావు మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అని మండల స్థాయి అధికారులను నివేదికలు సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబులవారి పల్లి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్