సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ

75చూసినవారు
సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ
జనగామ మండలం వెంకిర్యాల గ్రామంలో గౌడ గీత కార్మికుల ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహన్ని ఆవిష్కరించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్