సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులు

64చూసినవారు
సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులు
ఓబులవారిపల్లి మండలం పెద్ద ఓరంపాడు గ్రామ సచివాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైతులు, విద్యార్థులు తమ సమస్యలు సచివాలయం కు వెళ్ళినప్పుడు ఉద్యోగులు లేక తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. ప్రభుత్వం మారినా ఉద్యోగుల పనితీరు మారలేదని వారు ఆరోపిస్తున్నారు. మండల అభివృద్ధి అధికారి చర్యలు తీసుకుని ఉద్యోగుల సమయపాలన పాటించేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్