ఆదర్శనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య

68చూసినవారు
ఆదర్శనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ప్రొద్దుటూరు వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగి వేమన యూనివర్సిటీలో ఆదివారం ఇంజినీర్స్ డే ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి గేట్ ప్రో సంస్థ వ్యవస్థాపకుడు వీఎస్ఆర్సురేష్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లందరికీ ఆదర్శనీయుడని తెలిపారు. ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్