ప్రొద్దుటూరు: పొగ మంచుతో పెన్నా ప్రాంతం
కడప జిల్లాలో వాతావరణం మారింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం 8 గంటల వరకు మంచు ప్రభావం తగ్గడం లేదు. ప్రజలు ఉదయాన్నే బయటకు రావడానికి జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారులు చలికి వణికిపోతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం దగ్గరలోని పెన్నా పరివాహక ప్రాంతం బుధవారం తెల్లవారుజాము నుంచే కనిపించకుండా పొగ మనసుతో కమ్మేసింది.