పులివెందుల: మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

83చూసినవారు
పులివెందుల: మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
పులివెందులలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకు 26 కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించాయని అన్నారు. ఎంపికైన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మిగిలిన వారికి శిక్షణ ఇచ్చి 2 నెలల్లో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్