పులివెందుల: రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి'

56చూసినవారు
పులివెందుల: రైతులకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి'
రైతులకు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. శనివారం పులివెందుల మండలం కణం పల్లెలో రెవెన్యూ సదస్సునిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్