అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం కె బుడుగుంట పల్లె పంచాయతీ సమతా నగర్లో నివాసముంటున్న ఓరుగురి కిరణ్ కుమార్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. 8 నెలల క్రితం అతడికి అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో అతడికి జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఆటోవర్కర్క్ యూనియర్, సమతానగర్ యూత్ కిరణ్ కుమార్ ఇంటికి సరుకులు, కూరగాయాలు అందజేశారు.