చింతం వెంకట రెడ్డి సేవలు చిరస్మనియం

479చూసినవారు
చింతం వెంకట రెడ్డి  సేవలు చిరస్మనియం
పదవి విరమణ అనంతరం వయో వృద్దులకు, అనాధలకు పట్టెడన్నం పెట్టి గూడు కల్పించిన చింతం వెంకట రెడ్డి చేసిన సేవలు చిరస్మనియం అని వైసిపి మైనార్టీ నేత బేపారి మహమ్మద్ ఖాన్ అన్నారు. రామాపురం మండలం లో బండపల్లె సమీపంలో ప్రేమాలయం వృద్దాశ్రమం లో చింతం వెంకట రెడ్డి విగ్రహావిష్కరణ ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి లతో కలిసి వైసిపి మైనార్టీ నేత బేపారి మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు చింతం వెంకట రెడ్డి సమజానికి చేసిన సేవలు మరువలేనవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్