రాయచోటి: ప్రతిపక్షం ప్రశ్నించకూడదు అనే ధోరణి మారాలి

57చూసినవారు
రాయచోటి: ప్రతిపక్షం ప్రశ్నించకూడదు అనే ధోరణి మారాలి
ప్రతిపక్షం ప్రశ్నించ కూడదు అనే ధోరణి అవలంబించడం అధికార పక్షానికి మంచిది కాదని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి లోని వైసీపీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టిన వారిని పోలీసులు సివిల్ డ్రెస్సులో అరెస్టు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్